సీమాంధ్రుల నేతల వ్యాఖ్యలు బెదిరింపులు: పొన్నం

ఒకవేళ రాష్ట్రం ఏర్పాడ్డాక ఏమైనా సమస్యలు ఎదురైతే మా పాట్లు ఏవో మేం పడతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాకు కృష్ణా జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 14ఎఫ్‌పై కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్‌లు లేఖ రాసినట్లు చెప్పారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దేవుడిపై భారం వేయడం మానుకొని తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. అంతేకానీ కాంగ్రెసును విమర్శించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications