అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉద్యమం తగ్గుముఖం: టిజి వెంకటేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
అనంతపురం: 14ఎఫ్ రద్దు చేసిన కారణంగా తెలంగాణ ఉద్యమం తగ్గుముఖం పడుతుందని చిన్న నీటి తరహా శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం అనంతపురం జిల్లాలో విలేకరులతో అభిప్రాయపడ్డారు. 14ఎఫ్ రద్దు చేసినందు వల్ల తెలంగాణ అంశానికి తెరపడినట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రపతి చర్య వల్ల ఐదో జోన్‌లోనూ అభ్యర్థులు ఉద్యమానికి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

14ఎఫ్ వల్ల నష్టపోయేది ఉద్యోగులే అని చెప్పారు. అనంతపురం జిల్లాలో టిజి వెంకటేష్ సైనిక సేవాదళ్ ఏర్పాటు చేశారు. వెయ్యిమందితో కూడిన సైనిక్ సేవా దళ్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో రాయలసీమ సైనిక దళ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

English summary
Minister TG Venkatesh hoped today in Anantapur district that Telangana movement will back with 14f cancel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X