తన కేసు వాదించాలని సింఘ్వీని కోరిన వైయస్ జగన్

హైకోర్టు ఆదేశాల అమలును నిలిపేయాలని కోరుతూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవపడంతో సిబిఐ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ముమ్మరం చేసింది. హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే సిబిఐ చాలా వేగంగా కదిలింది. హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టు నుంచి సెర్చ్ వారంట్లు పొందడం దగ్గరి నుంచి సోదాలు నిర్వహించడం వరకు చాలా వేగంగా, పకడ్బందీగా కదిలింది.












Click it and Unblock the Notifications