వైయస్ జగన్‌కు అక్కడా బినామీలు?

ఇప్పటికే సిబిఐ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌కు అండగా ఉన్న నేతలు, బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకరిద్దరు నేతల ఆస్తులపైనా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications