నువు దేనికీ పనికి రావు: మంత్రి శంకర రావు చిందులు

ఇలాగే ప్రజలను పట్టించుకోకుంటే కేంద్ర మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. పాసుపోర్టుల జారీలో నిర్లక్ష్యం ఎందుకంటూ ప్రశ్నించారు. పోలీసులే దళారులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు, పోలీసులు, దళారులు ఒక్కటై పోయారని ఆరోపించారు. మరోసారి ఇలా చేస్తా బావుండదని హెచ్చరించారు. కాగా గతంలోనూ శంకర రావు హల్ చల్ సృష్టిస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications