తిరుపతిలో చిరంజీవికి మళ్లీ చేదు అనుభవం

కాగా ఇటీవల రంగం సినిమా శతదినోత్సవ వేడుకలకు తిరుపతికి వెళ్లిన చిరంజీవిని కేవలం ప్రజారాజ్యం పార్టీ వారే కలవడం కాంగ్రెసు నేతలు దూరంగా ఉన్నట్టు కనిపించింది. ఈ విషయంపై మీడియా వేసిన ప్రశ్నకు తాను ప్రయివేటు కార్యక్రమం కోసం మాత్రమే వచ్చానని ఈ నెల రెండో తేదిన తిరుపతి నియోజకవర్గంలో అధికారికంగా పర్యటిస్తానని అప్పుడు అందరినీ కలుస్తానని ప్రకటించారు. కానీ ఆయనకు స్వాగతం పలకడానికి మాత్రం కాంగ్రెసు వారు రాక పోవడం విశేషం.












Click it and Unblock the Notifications