రెండో రోజూ జగతి వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి విచారణ

ఆదివారం ఉదయం కూడా విజయ సాయి రెడ్డి సిబిఐ ఎదుట హాజరయ్యారు. జగతిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి తదితర అంశాలపై అధికారులు ఆయన నుండి కూపీలాగుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా సిబిఐకి, ప్రభుత్వ శాఖల మధ్య కోఆర్డినేటర్‌గా ఆజయ్ మిశ్రా అనే అధికారిని నియమించారు. సిబిఐ 12 శాఖల నుండి జగన్, ఎమ్మార్ కేసుల విషయంలోని వివరాలను కోరింది. అజయ్ ఆయా శాఖల కార్యదర్శుల నుండి సిబిఐకి సమాచారం ఇప్పించనున్నారు.












Click it and Unblock the Notifications