గాలి అరెస్టు: సుష్మా స్వరాజ్‌పై దిగ్విజయ్ ఆరోపణ

కాగా, దిగ్విజయ్ సింగ్ ఆరోపణలను సుష్మా స్వరాజ్ ఖండించారు. గాలి సోదరులకు తాను సహకరించలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. గాలి బ్రదర్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో తన పాత్రపై విచారణ జరిపించాలని ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు.












Click it and Unblock the Notifications