చంచల్‌గుడా జైలుకు గాలి జనార్దన్ రెడ్డి తరలింపు

దర్యాప్తులో సీబీఐకి గాలి జనార్దనరెడ్డి పూర్తిగా సహకరిస్తారని ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని గాలి తరఫు న్యాయవాదులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో గాలి పేరులేకపోయినప్పటికీ సమాచారం లేకుండా ఎలా అరెస్టు చేశ్తారని న్యాయవాది ప్రశ్నించారు. ఓఎంసీ రోజువారీ కార్యకలాపాలతో జనార్దనరెడ్డికి ఎటువంటి సంబంధంలేదని గాలి న్యాయవాదులు తెలిపారు. ఎండీ హోదాలో శ్రీనివాసరెడ్డి మాత్రమే ఓఎంసీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని వార వెల్లడించారు.












Click it and Unblock the Notifications