క్షుద్రపూజలకు ఐదేళ్ల చిన్నారి దారుణ బలి?

నందిని ఐదేళ్ల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని గాలిస్తున్న క్రమంలోనే ఆ దారుణం జరిగింది. కుటుంబంతో ఎవరికైనా కక్షలున్నాయా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, అదేమీ లేదని తేలింది. గ్రామస్థులు బాలిక శవాన్ని స్మశానవాటికలో చూసి తెలిపారు. సోమయ్యపాలెం గ్రామం కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే బాలికను క్షుద్రపూజలకు బలిచ్చారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications