అనుమానంతో భార్య దారుణ హత్య, పరారీలో భర్త

ఆమె తిరుపతి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య పలుమార్లు ఘర్షణ కూడా చోటు చేసుకుంది. బాలకృష్ణకు భార్యపై క్రమంగా అనుమానం కూడా ప్రారంభమైంది. అనుమానంతో ఆమెను వేధించే వాడు. బుధవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన తల్లితో అరుణ మాట్లాడింది. ఆ తర్వాత రెండు రోజులుగా వారి ఇల్లు తాళం వేసి ఉండటంతో శుక్రవారం అనుమానం వచ్చిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఇంటి తలుపులు పగుల కొట్టి లోపలకి వెళ్లి చూడగా ఇంట్లోని సంపులో అరుణ మృతదేహం కనిపించింది. భర్తే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బుధవారమే హత్య చేసి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications