సుప్రీంలో జగన్ కేసుపై విచారణ వాయిదా

జగతి పబ్లికేషన్స్ కేసును కూడా ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో కలిపి విచారిస్తామని న్యాయమూర్తులు చెప్పారు. అయితే. దానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రెండు కేసులను వేర్వేరుగా విచారిస్తామని, అయితే ఒకే రోజు రెండు కేసులను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications