ట్యూషన్ పేరుతో విద్యార్థినిపై అత్యాచారయత్నం

గురువారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళన చేశారు. నిందితుడి బంధువు అయిన ప్రిన్సిపల్ పైన, బంధువుల పైన దాడి చేశారు. నిందితుడు జానీ మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో వారు తమ ఆందోళనను పాఠశాల ముందు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications