యడ్యూరప్పకు షరతులతో ముందస్తు బెయిల్

యడ్యూరప్ప కుటుంబ సభ్యులకు చెందిన రెండు కంపెనీలు ఈ వ్యవహారంలో 13 కోట్ల రూపాయల లంచం ముట్టిందని ఆయన ఆరోపించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సివిల్ కాంట్రాక్టు పొందిన కంపెనీ ఈ లంచం ఇచ్చినట్లు ఆరోపించారు. బెయిల్ మంజూరు చేస్తూ దేశం విడిచి వెళ్లకూడదని కర్ణాటక హైకోర్టు యడ్యూరప్పను ఆదేశించింది. అదే విధంగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు అడిగింది.












Click it and Unblock the Notifications