గాల్లోనే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి విమానం చక్కర్లు

దీంతో అధికారులు మరో పది నిమిషాలు చూసి వాతావరణం అప్పటికీ అనుకూలించక పోయినట్లయితే విమానాన్ని తిరిగి హైదరాబాద్ పంపించడం లేదా విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించాలని నిర్ణయించుకున్నారు. అయితే కాసేపటికి గ్రౌండ్ వాతావరణం అనుకూలించి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చింది. విమానం సురక్షితంగా మధురపూడిలోనే దిగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ముఖ్యమంత్రితో సహా 64 మంది ప్రయాణీకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా అందులో 37 మంది నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications