పార్టీలో నేనే సుప్రీం, టిఆర్ఎస్ విలీనం ఓకే: బొత్స

కాగా బొత్స సత్యనారాయణ బుధవారం సైతం తెలంగాణకు త్వరలో పరిష్కారం లభిస్తోందని మీడియా సమావేశంలో చెప్పారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణకు తెరపడనున్న నేపథ్యంలోనే బాన్సువాడ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున పోటీ చేయించాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయింది కాబట్టి విశాఖపట్నంలో 25న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications