రోజుకో స్టేషన్ తిప్పుతున్నారంటూ గాలి ఆవేదన

నిర్ధారిత వేళల్లోనే తమను ప్రశ్నించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వకపోవడాన్ని సీబీఐ అధికారులు అవకాశంగా మలచుకొంటున్నారని ఆరోపించారు. నిర్ణీత సమయంలోనే ఇంటరాగేషన్ జరిగేలా చూడాలని కోరుతూ గురువారం గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సమయంలో తమ న్యాయవాదులు ఉండడానికి కోర్టు అనుమతించినాస వారికి తాము కనబడడమే కానీ, తమ మాటలు వారికి వినబడట్లేదన్నారు. తమను సీబీఐ అధికారులు అడిగే ప్రశ్నలు తమ న్యాయవాదులకు కూడా వినిపించేలా, నిర్ధారిత వేళలు పాటించేలా ఆదేశాలు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు.












Click it and Unblock the Notifications