వైయస్సార్ రాష్ట్రాన్ని దోచుకున్నారు: చంద్రబాబు

తమ పార్టీ అధికారంలోకి రాక ముందు సింగరేణి కాలరీస్ నష్టాల్లో కూరుకుపోయిందని, సింగరేణిని తాము లాభాల బాట పట్టించామని ఆయన అన్నారు. తెలగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలను కాపాడింది కూడా తామేనని ఆయన అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే రాజకీయ చైతన్యం తెచ్చిందని ఆయన చెప్పుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications