వైయస్ జగన్ ఓదార్పులో అపశృతి, వాహనం దగ్ధం

వైయస్ జగన్ సోమవారం ఆపకూరు గ్రామంలో వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఓదార్పు యాత్రలో వైయస్ జగన్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై ఆయన విరుచుకుపడుతున్నారు. కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి వైయస్సార్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications