గ్యాస్‌కు ఓకే: ముఖ్యమంత్రికి జైపాల్ రెడ్డి ఝలక్

కాగా తెలంగాణ ప్రాంత ఎంపీలు వెళ్లి రాష్ట్రానికి గ్యాస్ ఇవ్వవద్దని కేంద్ర మంత్రిని జైపాల్ రెడ్డిని కోరారని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను శనివారమే జైపాల్ రెడ్డి ఖండించారు. ఎంపీలు సైతం ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఆదివారం గ్యాస్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పడంతో సిఎంకు జైపాల్ రెడ్డి ఝలక్ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications