'తెలంగాణ' ఉధృతానికి కారణం అవే: లోక్‌సత్తా జెపి

రాష్ట్రాల్లో విధిగా లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను కొనసాగించాలని, సిబిఐ, ఎసిబిలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని తాను స్థాయీ సంఘం భేటీలో సూచించినట్లు చెప్పారు. సిబిఐ, ఎసిబిలకు పట్టుబడ్డ అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేయాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కూడా తాను కోరినట్లు చెప్పారు. అన్నాహజారే బృందం ప్రతిపాదించిన జన్ లోక్‌పాల్ బిల్లు రాజ్యాంగేతర సంస్థగా మారుతుందని ఇది దేశానికి ప్రమాదమని జెపి అన్నారు. బలమైన లోక్‌పాల్ వ్యవస్థ అవసరమే కానీ జన్ లోక్‌పాల్ సరికాదన్నారు.












Click it and Unblock the Notifications