నరకడం మొదలు పెడితే.., చెప్పడానికే సిగ్గు: పొన్నం

తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే తాము రాజీనామాలు చేస్తామన్నారు. ప్రకటన రాకపోతే రాజీనామాలే శరణ్యమన్నారు. సమ్మె ప్రభావం కనిపించలేదంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీ నేతగా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎలా అయ్యారో చెప్పమంటే ఆయనకు కోపమొచ్చిందన్నారు. ఆయనపై తానేమి తప్పుగా మాట్లాడలేదన్నారు.












Click it and Unblock the Notifications