పోటీ ఇక్కడి నుండే: కేంద్రమంత్రి పురంధేశ్వరి

నియోజకవర్గ అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను పనులు చేస్తున్నానన్నారు. తనను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. కాగా విశాఖలో తనకు పోటీ ఎవరూ కాదన్న సుబ్బిరామిరెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా ఆమె సమాధానం ఇచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications