రైల్ రోకో: టిఆర్ఎస్, బిజెపి నేతలపై ఆర్పీఎఫ్ కేసు

పట్టాలపై పడుకోవడం, పట్టాలపై సమావేశం, వంటావార్పు చేయడం తదితరాలపై కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర రావు, తాండూరు వద్ద బద్దం బాల్‌రెడ్డి, శంకర్‌పల్లి వద్ద బిజెపి నేత అంజన్ కుమార్ గౌడ్, బిజెపి నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, తెరాస ఎమ్మెల్యేలు కెటిఆర్, హరీష్ రావుల తదితరుల పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications