బహిష్కరిద్దాం: కెసిఆర్‌కు, బొత్సకు టిటిడిపి లేఖ

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ బాన్సువాడ ఉప ఎన్నికలను బహిష్కరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వద్దామని సూచించారు. తాము రాసిన లేఖలకు రేపటి వరకు ఆయా పార్టీల స్పందన కోసం ఎదురు చూస్తామని ఆ తర్వాత తమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన వాళ్లంతా ఏదో ఒక రకంగా కాంగ్రెసుకు దగ్గరవుతోందన్నారు.












Click it and Unblock the Notifications