సాక్ష్యాలను బట్టి అరెస్టు: సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ

సుప్రీం కోర్టు ఆదేశాలతో సిఈసి, లోకాయుక్తల నుండి డాక్యుమెంట్లు తీసుకున్నామన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ అక్రమాల కేసుపై నిర్ణీత కాలవ్యవధి లేదన్నారు. ఆయా కేసుల్లో కీలక డాక్యుమెంట్లు సేకరించామన్నారు. దర్యాఫ్తు చురుగ్గా సాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications