గాలి కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై గురువారం ఉదయం వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ విచారణ సాయంత్రం మూడు గంటలకు వాయిదా పడింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది.












Click it and Unblock the Notifications