సిబిఐ విచారణ చేయిస్తే కెసిఆర్‌కు గాలి గతే: మోత్కుపల్లి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయాలనే కుట్రతోనే కెసిఆర్, కాంగ్రెసులు ఉన్నారని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణపై ప్రజలను కెసిఆర్, కాంగ్రెసులు మభ్యపెడుతూ క్రమంగా టిడిపిని తొలగించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు బలహీనపడకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెసు, కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు జెఏసి ముసుగులా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపించడం లదేన్నారు. ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు, టిఆర్ఎస్సే కారణమన్నారు.












Click it and Unblock the Notifications