నేనూ తెలంగాణ బిడ్డనే: రేణుకా చౌదరి

మరోవైపు తెలంగాణ అంశంపై భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశంలోనూ చర్చకు వచ్చింది. తెలంగాణపై కాలాయాపన చేయడం శ్రేయస్కరం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని పది జిల్లాల్లో రెండు వారాలుగా సమ్మె జరుగుతున్నప్పటికీ కేంద్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ఈ వ్యవహారంలో జాతీయ కాంగ్రెసు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం 650 మంది యువకులు ఆత్మర్పణం చేశారన్నారు.












Click it and Unblock the Notifications