ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం: తెలంగాణ ఎంపిలు

సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మరో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. దైవసన్నిధిలో మాట్లాడిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పరిస్థితిపై ప్రధానికి, హోం మంత్రికి వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అధిష్టానం సిద్ధపడుతున్నందననే కార్యాచరణ ప్రకటించారా అని అడిగితే, అదేమీ లేదని, తాము ముందు అనుకున్న ప్రకారమే కార్యాచరణ ప్రకటించామని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, లేదంటే పార్లమెంటు సభ్యుల, శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications