సత్యం కుంభకోణం కేసులో ఐదుగురికి బెయిల్

ట్రయల్ కోర్టు సంతృప్తి మేరకు, పాస్‌పోర్టులను డిపాజిట్ చేస్తే వారిని విడుదల చేయడానికి వీలవుతుందని జస్టిస్ దల్వీర్ భండారి, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కుంటున్నారు. భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్ కుంభకోణాల్లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అత్యంత ముఖ్యమైంది.












Click it and Unblock the Notifications