కుట్రలు చేసినా తెలంగాణ సాధిస్తాం: రాములమ్మ

ప్రభుత్వం మాపై కావాలనే కేసులు పెడుతోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ఉద్యమం నుండి వెనుకడుగు వేసేది లేదన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు వెళ్లి తెలంగాణ ఇవ్వమని ఎందుకు అడగడం లేదని ఆమె కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిల తీరుపై లోకసభ స్పీకరు మీరాకుమార్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications