గుంటూరులో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర

జగన్ ఇటీవలి వరకు కృష్ణా జిల్లాలో తన ఓదార్పు యాత్రను చేపట్టారు. గన్నవరం నుండి మధ్యాహ్నం మంగళగిరికి చేరుకుంటారు. అక్కడి నుండి తాడేపల్లి మండలంలోని ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటారు. ఆదివారం రెండు మూడు కుటుంబాలని ఓదార్చి అనంతరం మంగళగిరిలో బస చేస్తారు. కాగా 12వ తేది నుండి నాలుగు రోజుల పాటు ఆయన జిల్లా సమీక్షలు చేశారు. పార్టీని పటిష్టం చేయాల్సిందిగా జిల్లా కో ఆర్డినేటర్లు, కార్యదర్శులకు సూచించారు.












Click it and Unblock the Notifications