వైయస్ జగన్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు

తమపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడి చేసి తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాదులోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తనను లోనికి అనుమతించనందుకు నిరసనగా ఆనయ ఈ కార్యక్రమానికి దిగారు.












Click it and Unblock the Notifications