కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై గుర్రుమన్న దామోదర్ రెడ్డి

పదకొండేళ్లుగా టిఆర్ఎస్ సాధించిందేమిటో చెప్పాలన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోనే ఉంటూ కొందరు టిఆర్ఎస్‌తో రహస్య ఒప్పందం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల కరెంట్ సరఫరా ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆయన సూర్యాపేటలో నల్ల చొక్కా ధరించి జాతీయ జెండా ఎగుర వేశారు.












Click it and Unblock the Notifications