సమైక్యం ఓకే, చెర్రీపై ఎందుకన్నారో: బాలయ్యపై చిరు

చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అధిష్టానం సాధ్యమైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పరంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని మరో మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలని, ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి ఒత్తిళ్ల వల్లనో రాష్ట్రాలు ఏర్పడవన్నారు.












Click it and Unblock the Notifications