జగన్ అబద్ధాలకోరు, తప్పులు చెప్పారు: చంద్రబాబు

పార్టీలకు అతీతంగా గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కటై ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తన పాలనలో ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రాజెక్టులను తెస్తే సమీక్షల పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి దోచుకున్నారని ఆయన అన్నారు. అప్పులు తీర్చుకోవడానికి ఇల్లు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన వైయస్ రాజశేఖర రెడ్డి ఇన్ని భవనాలు ఎలా కట్టారని ఆయన అడిగారు. రైతులు, పేదలు కష్టాల్లో ఉంటే అవినీతి సొమ్ముతో విలాసవంమైన జీవితాలను ప్రభుత్వంలోని పెద్దలు అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications