కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విజ్ఞప్తికి కోమటిరెడ్డి తిరస్కరణ

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి మండళ్లు అనేది కేవలం ఊహాగానాలేనన్నారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రమే అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా కోమటిరెడ్డిని పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రికి వచ్చి కోమటిరెడ్డిని పరామర్శించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications