గాలి కేసులో రాజగోపాల్‌ను ప్రశ్నిస్తున్న సిబిఐ

వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంజీరా కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు శనివారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. అలాగే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ట్రైమెక్స్ అండ్ శాండ్ కంపెనీ ప్రతినిధులు సిబిఐ అధికారులు సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఇదే కేసులో సిబిఐ అధికారులు స్టైలిష్ హోమ్స్ మైనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోనేరు ప్రసాద్‌ను సిబిఐ మరో ఐదు రోజుల పాటు తన కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications