విద్యార్థులను నగ్నంగా ఫొటో తీసిన లేడీటీచర్ సస్పెండ్

కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ ప్రధానోపాద్యాయురాలు విద్యార్థులను నగ్నంగా ఫోటోలు తీయడం సంచలనం సృష్టించింది. ప్రిన్సిపల్ శాంతిప్రియ నగ్నంగా ఫోటోలు తీయడం తెలిసిన తల్లిదండ్రులు, విద్యార్థులు డిఈవోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డిఈవో ఆమెను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications