వైయస్ జగన్ ఎంపీ మేకపాటికి జెసి దివాకర్‌రెడ్డి ఫోన్

కాగా వచ్చే మంగళవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనుండటంతో సమావేశాల ఎజెండా ఖరారుపై స్పీకర్ గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శీతాకాల సమావేశాలు నవంబర్ 22 నుండి డిసెంబర్ 21 వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల్లో పలు అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం సృష్టించడంతో సమావేశ లక్ష్యాలు సాధించడంలో సభ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈసారైనా సమావేశాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications