వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు ఎమ్మెల్యేల డుమ్మా

సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ రాజీనామాలు చేసిన జగన్ వర్గం శాసనసభ్యుల్లో వారిద్దరు కూడా ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా మొదటి రోజు యాత్రలో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గురువారం జరిగిన ఓదార్పు యాత్రలో ఆయన తన తండ్రి గొప్పతనం గురించి మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు ప్రతి క్షణం స్మరించుకుంటూనే ఉంటారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications