'ఆరోగ్యశ్రీ' పథకం వైయస్ విజయమ్మ ఆలోచనే?

ఆ సందర్భంలో వైయస్ విజయమ్మకు వచ్చిన ఆలోచన వైయస్‌కు చెప్పారని, ఆ తర్వాతే ఆయన తెల్లకార్డులు ఉన్న వారందరికీ ఈ పథకం దరిచేరేలా రూపకల్పన చేశారని చెప్పారు. కాగా వైయస్ ప్రవేశ పెట్టి పథకాల ఆలోచన కాంగ్రెసుదేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో సహా పలువురు నేతలు అంటున్నారు. అంతేకాదు గత రచ్చబండ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ పథకం ఆలోచన తమదేనని సిఎం ప్రకటించారు. అయితే ఇప్పుడు మంత్రి కాసు మాత్రం వైయస్ విజయమ్మ ఆలోచన అని చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications