గాలి కేసు:రాజగోపాల్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

తాను ఉన్నత కుటుంబం నుంచి వచ్చానని, మచ్చలేని ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశానని అంతేకాకుండా తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వసతులు కల్పించాలని రాజగోపాల్ న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. రాజగోపాల్ రిమాండును ఈ నెల 25వ తేది వరకు న్యాయస్థానం పొడిగించిన విషయం తెలిసిందే. కాగా ఎమ్మార్ కేసులో ఆ సంస్థ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications