వైయస్ జగన్‌పై నమ్మకం లేకే తిరిగొస్తున్నారు: డిఎల్

ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశ పెట్టిన రూపాయికి కిలో బియ్యానికి తాను వ్యతిరేకమన్నారు. వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ నుండి ఎంసెట్‌ను ప్రస్తుతానికి తొలగించడానికి కేంద్రం మౌఖికంగా హామీ ఇచ్చిందని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇక సుప్రీం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications