మీ ప్రసంగాలు ఆపండి: బొత్స, సిఎంకు ప్రజలు ఝలక్

మరోవైపు చెరుకుకు మద్దతు ధర లభించడం లేదని తమకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు, వేతనాలు చెల్లించాలని కంప్యూటర్ టీచర్లు ఆందోళనకు దిగారు. కాగా అంతకుముందు సిఎం శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులోని స్థానికులు సిఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చిత్రీకరిస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications