సుప్రీంలో రామోజీరావుకు ఎదురుదెబ్బ, నామాకు కూడా

కాగా వైయస్ విజయమ్మ తన తప్పుడు ఆరోపణలతో హైకోర్టును తప్పుదోవ పట్టించారని రామోజీ, నామా, సిఎం రమేష్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ కార్పోరేట్ సంస్థల పరువు ప్రతిష్టల దృష్ట్యా సిబిఐ విచారణను నిలుపుదల చేయాలని కోరారు. కాగా హైకోర్టు తమ వాదనలు వినకుండానే ప్రాథమిక విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దానిని నిలుపుదల చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications