చంద్రబాబు సహా 13 మందిపై సిబిఐ కేసు నమోదు

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ తదితరులు సోమవారం హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ స్థితిలో సిబిఐ వారిపై ప్రాథమిక విచారణను ప్రారంభిస్తోంది. చంద్రబాబు ఆస్తుల కేసును సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణనే పర్యవేక్షిస్తారు. వైయస్ జగన్ ఆస్తుల కేసును, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసును కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications