టెలికం కేసులో మాజీ మంత్రి సుఖరామ్‌కు బెయిల్

86 ఏళ్ల సుఖరామ్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మంజూరు చేసుకున్నారు. సుఖరామ్ 86 ఏళ్ల వృద్ధుడని, కేసు విచారణకు 12, 13 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, ముసలితనానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని, భార్యను కూడా కోల్పోయారని, తన పట్ల ఉదారంగా వ్యవహరించాలని అంతకు ముందు సుఖరామ్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.












Click it and Unblock the Notifications