రేపు లేదా ఎల్లుండి టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసు

ముందుగా నోటీసు ఇవ్వడం వల్ల సభా వ్యవహారాల సంప్రదింపుల కమిటీలో దానిపై చర్చకు, ఓటింగుకు తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంటుందని తెలుగుదేశం నాయకులు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాలనే చర్చ గతంలో ఓసారి జరిగింది. స్పీకర్ ఎన్నిక సమయంలో ముందుగానే తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి నోటీసు ఇచ్చింది. స్పీకర్ ఎన్నికను పూర్తి చేసినా, అవిశ్వాస తీర్మానాన్ని మాత్రం సభ చేపట్టలేదు.












Click it and Unblock the Notifications